Posts

Showing posts from August, 2022

Thavaasmi Telugu – Jeevana Vedam Ramayanam | తవాస్మి : 4 పుస్తకాల సెట్ జీవన వేదం | రామాయణం

Image
Thavaasmi Telugu – Jeevana Vedam Ramayanam తవాస్మి   : 4 పుస్తకాల సెట్   జీవన వేదం | రామాయణం Size H 18cm   x   W 24 cm   |  1,428 Pages  4  Parts |  1,800 Grams (Light weight paper) రామాయణంలోని ఒక్కో ఘట్టం, ఒక్కో పాత్ర మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకం ద్వారా కేవలం నీతి, నియమాలే కాకుండా…ఉత్తమ జీవన సందేశం అందించారు చిన్నారులను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ పుస్తకంలో… పూర్తిగా గ్రంథ సారాన్ని గ్రహించేందుకు 68 బెడ్ టైం స్టోరీలను అందుబాటులో ఉంచారు. ప్రతీ కథ చివర ప్రత్యేకంగా ప్రాక్టీస్ షీట్‌నూ పొందుపరిచారు. దీని వల్ల పిల్లల్లో అనలిటికల్ థింకింగ్, లాజికల్, రీజనింగ్ వంటి నైపుణ్యాలను పెరుగుతాయంటున్నారు రచయితలు.